| కింది, పై బాణాలు | జాబితాను తెరిచి, ఆపై ఆప్షన్‌ల మధ్య కదులుతుంది. |
|---|
| Home మరియు End | మొదటి లేదా చివరి ఆప్షన్‌కు వెళ్తుంది. |
|---|
| Page Down మరియు Page Up | ఒకేసారి పది ఆప్షన్‌లు కదులుతుంది. |
|---|
| Enter లేదా Space | జాబితాను తెరుస్తుంది, లేదా యాక్టివ్ ఆప్షన్‌ను ఎంచుకుంటుంది. |
|---|
| అక్షరాలు | వాటితో మొదలయ్యే తర్వాతి ఆప్షన్‌కు దూకుతుంది. |
|---|
| కుడి, ఎడమ బాణాలు | ట్రీలో: ఆప్షన్‌ను విస్తరిస్తుంది లేదా దాని మొదటి చైల్డ్‌కు వెళ్తుంది; దాన్ని కుదిస్తుంది లేదా దాని పేరెంట్‌కు వెళ్తుంది. కుడి నుంచి ఎడమకు రాసే టెక్స్ట్‌లో ఇవి తిరగబడతాయి. |
|---|
| Alt + పై బాణం | యాక్టివ్ ఆప్షన్‌ను ఎంచుకుని జాబితాను మూసివేస్తుంది. |
|---|
| Tab | ఒక్క విలువే ఎంచుకునేటప్పుడు, యాక్టివ్ ఆప్షన్‌ను ఎంచుకుని ముందుకు వెళ్తుంది. |
|---|
| Escape | ఏదీ ఎంచుకోకుండా జాబితాను మూసివేస్తుంది. |
|---|